Header Banner

రాజకీయ,సినీ రంగం కలిసిన వేదిక.. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024!

  Sun Jun 15, 2025 09:46        Cinemas

హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగగా, రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌ఎస్‌సీ చైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ఎఫ్‌ఎస్‌సీ ఎండీ హరీష్ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను ప్రారంభించారు. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, దర్శకులు నాగ్ అశ్విన్, సుకుమార్, మణిరత్నం, నటి సుహాసిని తదితరులు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెండితెరపై అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పలువురు విజేతలకు అవార్డులు అందజేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వారి చేతుల మీదుగా అవార్డు విజేతలకు మెమెంటోలు, నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించబడ్డాయి. ఈ కార్యక్రమం సినిమాకు గౌరవాన్ని చాటడమే కాక, గద్దర్ గారి స్ఫూర్తిని కొనసాగించేందుకు ఒక వేదికగా నిలిచింది.

ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!

 

 అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో నూతన నియామకాలు! ప్రభుత్వం జీవో జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

అమెరికాలో వలసదారులకు షాక్! ట్రంప్ సంచలన నిర్ణయం... నోటీసులు జారీ!

 

ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?

 

వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...

 

మహిళలకు గుడ్ న్యూస్! కేంద్రం గ్రీన్ సిగ్నల్! డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు జమ!

 

తిరుమల లడ్డు ప్రసాదంపై మళ్ళీ వివాదం! ఈసారి...

 

కరెంట్ బిల్లు ఫోన్లో కడుతున్నారా..ఇలా చేయకండి! ఒక క్లిక్ తో రూ.2 లక్షలు పోయాయి!

 

ఏపీ రైతులకు బంపర్ ఆఫర్! వాటిపై 80% రాయితీ!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #andhrapravasi #andhrapradesh #cinema #film #awards #gaddar #politics #2024